{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maanasika-ottidi-aamdolana-taggadaaniki-anni-vayasulavaallu-tina","title_te":"మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి అన్ని వయసులవాళ్ళు తినాల్సిన అతి పురాతనమైన వంట","section":"తాజా","status_line":"మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి అన్ని వయసులవాళ్ళు తినాల్సిన అతి పురాతనమైన వంట","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T06:52:38.629Z"},"facts":[],"events":[{"id":"event-33133","date":"2026-07-23T06:30:25.000Z","title_te":"మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి అన్ని వయసులవాళ్ళు తినాల్సిన అతి పురాతనమైన వంట","body_te":"మానసిక ఒత్తిడి, ఆందోళన, నీరసం తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచే తల్బీనా ఒక ప్రాచీన మిడిల్ ఈస్ట్రన్ వంటకం. బార్లీ, పాలు, ఖర్జూరంతో తయారయ్యే ఈ హెల్తీ డిష్ గుండె, లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణశక్తిని పెంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా స్నాక్‌గా తినవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/talbina-ancient-barley-porridge-for-stress-relief-immunity-healthy-heart-1871765.html"}]}]}