{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maanasika-ottidilo-revamt-reddi-aayana-moolaalu-aalochanalu-samg","title_te":"మానసిక ఒత్తిడిలో రేవంత్‌రెడ్డి.. ఆయన మూలాలు, ఆలోచనలు ‘సంఘ్‌’వే !","section":"తాజా","status_line":"మానసిక ఒత్తిడిలో రేవంత్‌రెడ్డి.. ఆయన మూలాలు, ఆలోచనలు ‘సంఘ్‌’వే !","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47599","date":"2026-07-31T20:40:20.000Z","title_te":"మానసిక ఒత్తిడిలో రేవంత్‌రెడ్డి.. ఆయన మూలాలు, ఆలోచనలు ‘సంఘ్‌’వే !","body_te":"తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానసిక ఒత్తిడిలో ఉన్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే వ్యాఖ్యానించారు. ఆయన మూలాలు, ఆలోచనలు సంఘ్‌ పరివార్‌ చుట్టూనే ఉన్నాయని చెప్పారు. తనకు ఇష్టం లేకపోయినా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పింది అమలు చేయాల్సి వస్తున్నదని, మాట్లాడాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/bjp-mp-nishikant-dubey-comments-on-revanth-reddys-political-position-2469516"}]}]}