{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maaphiyaa-draamaa-makutam","title_te":"మాఫియా డ్రామా ‘మకుటం’","section":"తాజా","status_line":"మాఫియా డ్రామా ‘మకుటం’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T20:20:12.438Z"},"facts":[],"events":[{"id":"event-55847","date":"2026-08-05T19:29:39.000Z","title_te":"మాఫియా డ్రామా ‘మకుటం’","body_te":"హీరో విశాల్‌ స్వీయ దర్శకత్వంలో మూడు భిన్న పాత్రల్లో కనిపించనున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మకుటం’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. సముద్రతీర ప్రాంత నేపథ్యంలో ఎత్తుకుపై ఎత్తులతో సాగే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఇదని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న 99వ సినిమా ఇది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/vishal-turns-director-for-action-thriller-magudam-2474683"}]}]}