{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maarimde-varasaa-neekainaa-telusaa","title_te":"మారిందే వరసా.. నీకైనా తెలుసా..","section":"తాజా","status_line":"మారిందే వరసా.. నీకైనా తెలుసా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T21:10:12.059Z"},"facts":[],"events":[{"id":"event-18377","date":"2026-07-14T20:37:19.000Z","title_te":"మారిందే వరసా.. నీకైనా తెలుసా..","body_te":"త్రినాథ్‌వర్మ, యశ్వంత్‌ పెండ్యాల, తన్వీ నేగి, సహర్‌ కృష్ణన్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘అదే నీవు అదే నేను’. కొండల్‌ దర్శకుడు. గోవిందు కాండ్రేగుల నిర్మాత. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ కానున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ade-neevu-ade-nenu-movie-song-released-2451594"}]}]}