{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maark-phed-ku-nashtam-raakumdaa-makkalu-ammesaam","title_te":"మార్క్‌ఫెడ్‌కు నష్టం రాకుండా మక్కలు అమ్మేశాం","section":"తాజా","status_line":"మార్క్‌ఫెడ్‌కు నష్టం రాకుండా మక్కలు అమ్మేశాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T20:08:02.903Z"},"facts":[],"events":[{"id":"event-52468","date":"2026-08-03T19:39:23.000Z","title_te":"మార్క్‌ఫెడ్‌కు నష్టం రాకుండా మక్కలు అమ్మేశాం","body_te":"అధిక ధరకు మక్కలను విక్రయించడం ద్వారా మార్క్‌ఫెడ్‌కు నష్టం రాకుండా చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ-వేలం విధానంలో సగటున టన్నుకు రూ.25, 370 రికార్డు స్థాయి ధరతో మక్కలను విక్రయించినట్టు వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/maize-sold-at-record-%e2%82%b925370-per-tonne-through-e-auction-minister-thummala-2472438"}]}]}