{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maarketloki-avor-ex1-ex2-ex2s-staartap-numchi-kotta-modal-baiks","title_te":"మార్కెట్లోకి అవోర్ EX1, EX2, EX2S..! స్టార్టప్‌ నుంచి కొత్త మోడల్‌ బైక్స్‌ ప్రత్యేకతలు ఇవే","section":"తాజా","status_line":"మార్కెట్లోకి అవోర్ EX1, EX2, EX2S..! స్టార్టప్‌ నుంచి కొత్త మోడల్‌ బైక్స్‌ ప్రత్యేకతలు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T16:24:14.221Z"},"facts":[],"events":[{"id":"event-45685","date":"2026-07-30T16:00:25.000Z","title_te":"మార్కెట్లోకి అవోర్ EX1, EX2, EX2S..! స్టార్టప్‌ నుంచి కొత్త మోడల్‌ బైక్స్‌ ప్రత్యేకతలు ఇవే","body_te":"గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్టార్టప్ అవోర్ భారత మార్కెట్లో అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది. ఒకేసారి EX1, EX2, EX2S పేర్లతో మూడు మోడళ్లను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ బైక్‌లకు ప్రీ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కేవలం రూ. 799 టోకెన్ చెల్లించి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మూడు మోడళ్లు ఒకే డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, గరిష్ట వేగం, ఫీచర్లలో తేడాలు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/awor-electric-motorcycle-startup-launches-ex1-ex2-and-ex2s-models-in-india-1876452.html"}]}]}