{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maarketlu-unnaa-manugadalo-levu","title_te":"మార్కెట్లు ఉన్నా మనుగడలో లేవు","section":"తాజా","status_line":"మార్కెట్లు ఉన్నా మనుగడలో లేవు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T01:13:14.169Z"},"facts":[],"events":[{"id":"event-67698","date":"2026-08-13T01:08:15.000Z","title_te":"మార్కెట్లు ఉన్నా మనుగడలో లేవు","body_te":"ఖమ్మంజిల్లాలో ఖమ్మం, నేలకొండపల్లి, వైరా, మధిర, మతేపల్లి, కల్లూరు, సత్తుపల్లి, మద్దులపల్లి, ఏనూరులలో వ్యవసాయ మారెట్లు ఉన్నాయి. కానీ, కేవలం ఖమ్మం, ఏనూరు మారెట్లలో మాత్రమే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/sales-of-crops-not-seen-in-the-agricultural-market-2482014"}]}]}