{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maarnimg-nidralevagaane-meeru-chese-ee-okka-pani-mee-jeevitaanne","title_te":"మార్నింగ్ నిద్రలేవగానే మీరు చేసే ఈ ఒక్క పని.. మీ జీవితాన్నే తలకిందులు చేయొచ్చు! జాగ్రత్త!","section":"తాజా","status_line":"మార్నింగ్ నిద్రలేవగానే మీరు చేసే ఈ ఒక్క పని.. మీ జీవితాన్నే తలకిందులు చేయొచ్చు! జాగ్రత్త!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T08:07:27.255Z"},"facts":[],"events":[{"id":"event-63115","date":"2026-08-10T07:47:46.000Z","title_te":"మార్నింగ్ నిద్రలేవగానే మీరు చేసే ఈ ఒక్క పని.. మీ జీవితాన్నే తలకిందులు చేయొచ్చు! జాగ్రత్త!","body_te":"ప్రస్తుతం మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి రాత్రి పడుకునే వరకు దాంతోనే గడపడం ఈ రోజుల్లో చాలామందికి ఒక వ్యసనంగా మారిపోయింది. కానీ ఈ అలావాటు మన జీవితాన్ని ఎలా మార్చేస్తుందని చాలా మందికి తెలియదు. ఈ ఒక్క అలావాటు కారణంగా మన ఆరోగ్యా ఎలా ప్రభావితం అవుతుందో ఇక్కడ వివంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-morning-phone-usage-affects-your-mental-health-and-productivity-1884919.html"}]}]}