{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maarumoola-praamtaalake-praadhaanyata","title_te":"మారుమూల ప్రాంతాలకే ప్రాధాన్యత","section":"తాజా","status_line":"మారుమూల ప్రాంతాలకే ప్రాధాన్యత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T02:08:24.985Z"},"facts":[],"events":[{"id":"event-37877","date":"2026-07-26T01:27:18.000Z","title_te":"మారుమూల ప్రాంతాలకే ప్రాధాన్యత","body_te":"మారుమూల ప్రాంతాల్లో విడతలవారీగా సౌకర్యాలు కల్పిస్తున్నామని, మారుమూల ప్రాంతాలకే ఎమ్మెల్యేగా మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ పేరొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/botha-mla-anil-jadhav-says-he-is-giving-priority-to-remote-areas-2463268"}]}]}