{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maaruti-joru-chooste-matipotomdi-bhayyaa-okesaari-em-chestomdo-t","title_te":"మారుతి జోరు చూస్తే మతిపోతోంది భయ్యా..! ఒకేసారి ఏం చేస్తోందో తెలుసా","section":"తాజా","status_line":"మారుతి జోరు చూస్తే మతిపోతోంది భయ్యా..! ఒకేసారి ఏం చేస్తోందో తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T15:27:22.715Z"},"facts":[],"events":[{"id":"event-68997","date":"2026-08-13T15:10:49.000Z","title_te":"మారుతి జోరు చూస్తే మతిపోతోంది భయ్యా..! ఒకేసారి ఏం చేస్తోందో తెలుసా","body_te":"Maruti Suzuki's Big Plan.. భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని శాసించే దిగ్గజ సంస్థ తాజాగా మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. రాబోయే రెండేళ్లలో మార్కెట్‌ను షేక్ చేయడానికి ఏకంగా నాలుగు కొత్త మోడళ్లను పరిచయం చేయనుంది. అటు ఎస్‌యూవీలు, ఇటు ఎమ్‌పీవీ విభాగాలను టార్గెట్ చేస్తూ వస్తున్న ఆ రహస్య వాహనాలు ఏంటి? వాటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/maruti-suzukis-big-plan-four-new-utility-vehicles-coming-soon-1887048.html"}]}]}