{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maaruti-sujuki-numchi-sarikotta-7-seetar-atyamta-chaukaina-soliy","title_te":"మారుతి సుజుకి నుంచి సరికొత్త 7-సీటర్: అత్యంత చౌకైన ‘సోలియో’ కారు ప్రత్యేకతలివే","section":"తాజా","status_line":"మారుతి సుజుకి నుంచి సరికొత్త 7-సీటర్: అత్యంత చౌకైన ‘సోలియో’ కారు ప్రత్యేకతలివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T02:11:22.484Z"},"facts":[],"events":[{"id":"event-30915","date":"2026-07-22T01:35:58.000Z","title_te":"మారుతి సుజుకి నుంచి సరికొత్త 7-సీటర్: అత్యంత చౌకైన ‘సోలియో’ కారు ప్రత్యేకతలివే","body_te":"భారత కార్ల మార్కెట్లో మారుతి సుజుకి తనదైన ముద్ర వేసింది. అయితే, తక్కువ ధరలో 7-సీటర్ కార్ల విభాగంలో ఉన్న లోటును భర్తీ చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. 'మారుతి సోలియో' (Maruti Solio) పేరుతో సరికొత్త 7-సీటర్ కారును భారత్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. కుటుంబ ప్రయాణాలకు అత్యంత అనుకూలంగా, అత్యంత చౌకైన 7-సీటర్‌గా రాబోతున్న ఈ కారు విశేషాలను వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/maruti-suzuki-solio-the-upcoming-budget-7-seater-set-to-revolutionize-family-travel-in-india-1870869.html"}]}]}