{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maaruti-viktoris-s-cng-rivyoo-mailej-gurimchi-teliste-evvarainaa","title_te":"మారుతి విక్టోరిస్ S-CNG రివ్యూ.. మైలేజ్‌ గురించి తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే","section":"తాజా","status_line":"మారుతి విక్టోరిస్ S-CNG రివ్యూ.. మైలేజ్‌ గురించి తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T15:41:35.934Z"},"facts":[],"events":[{"id":"event-65529","date":"2026-08-11T15:40:44.000Z","title_te":"మారుతి విక్టోరిస్ S-CNG రివ్యూ.. మైలేజ్‌ గురించి తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే","body_te":"Maruti Suzuki Victoris S-CNG Review .. తక్కువ ఇంధన ఖర్చుతో సుదూర ప్రయాణాలు సాగించాలనుకునే వాహనదారులకు మారుతి విక్టోరిస్ S-CNG ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. మార్కెట్లో లభిస్తున్న ఈ ప్రత్యేక వెర్షన్ కస్టమర్ల నుంచి ఊహించని స్థాయిలో ఆదరణ పొందుతూ ఆటోమొబైల్ రంగంలో తన సత్తాను చాటుకుంటోంది. ఆకర్షణీయమైన ఫీచర్లు అలాగే అద్భుతమైన పనితీరుతో వస్తున్న ఈ కారు పనితీరును ఆటో నిపుణులు స్వయంగా పరీక్షించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/maruti-suzuki-victoris-s-cng-review-impressive-mileage-and-comfort-make-it-a-smart-choice-1885642.html"}]}]}