{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maarutiki-mudisaruku-sega","title_te":"మారుతికి ముడిసరుకు సెగ","section":"తాజా","status_line":"మారుతికి ముడిసరుకు సెగ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T20:10:31.387Z"},"facts":[],"events":[{"id":"event-47490","date":"2026-07-31T19:22:10.000Z","title_te":"మారుతికి ముడిసరుకు సెగ","body_te":"మారుతి సుజుకీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,446. 90 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/maruti-suzuki-has-announced-disappointing-financial-results-2469226"}]}]}