{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maatatappi-addagolu-vaadanalemdi","title_te":"మాటతప్పి అడ్డగోలు వాదనలేంది!","section":"తాజా","status_line":"మాటతప్పి అడ్డగోలు వాదనలేంది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T19:55:24.571Z"},"facts":[],"events":[{"id":"event-54191","date":"2026-08-04T19:26:47.000Z","title_te":"మాటతప్పి అడ్డగోలు వాదనలేంది!","body_te":"ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి జరిగే ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలకు రాజకీయ రూపం ఇచ్చే గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే డిక్లరేషన్లు, మ్యానిఫెస్టోలు, హామీలు ప్రజలను ఆకర్షించేందుకు చేసే ప్రచార ప్రకటనలు మాత్రమే కాదు, అవి ప్రజలతో కుదుర్చుకునే ఒక సామాజిక ఒప్పందం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/editpage/the-declaration-announced-by-congress-govt-have-been-left-in-the-lurch-2473514"}]}]}