{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maatrumoorti-peruto-mokkanu-naati-samrakshimchaali-seeseeeph-pri","title_te":"మాతృమూర్తి పేరుతో మొక్కను నాటి సంరక్షించాలి.. సీసీఎఫ్‌ ప్రియాంక వర్గీస్‌","section":"తాజా","status_line":"మాతృమూర్తి పేరుతో మొక్కను నాటి సంరక్షించాలి.. సీసీఎఫ్‌ ప్రియాంక వర్గీస్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T20:08:02.903Z"},"facts":[],"events":[{"id":"event-52426","date":"2026-08-03T19:27:06.000Z","title_te":"మాతృమూర్తి పేరుతో మొక్కను నాటి సంరక్షించాలి.. సీసీఎఫ్‌ ప్రియాంక వర్గీస్‌","body_te":"ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరుతో ఒక మొక్కను నాటి, సం రక్షించాలని సీసీఎఫ్‌ ప్రియాంక వర్గీస్‌ పి లుపునిచ్చారు. సోమవారం సైఫాబాద్‌ సైన్స్‌ కళాశాలలో ఎన్‌సీసీ విద్యార్థులు నిర్వహించిన ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌' కార్యక్రమంలో పాల్గొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ek-ped-maa-ke-naam-drive-promotes-tree-plantation-2472400"}]}]}