{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maatrutvame-samaaja-nirmaanaaniki-punaadi-yugaanukoola-maatrutva","title_te":"మాతృత్వమే సమాజ నిర్మాణానికి పునాది.. యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు","section":"తాజా","status_line":"మోహన్‌భగవత్‌ కార్యక్రమానికి వ్యతిరేకం","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T20:52:05.543Z"},"facts":[],"events":[{"id":"event-90333","date":"2026-08-26T20:00:54.000Z","title_te":"మోహన్‌భగవత్‌ కార్యక్రమానికి వ్యతిరేకం","body_te":"ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మంగళవారం అమెరికాకు వెళ్లారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది సంవత్సర గ్లోబల్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం ఈ నెల 29న ప్రముఖ మాడిసన్‌స్వేర్‌ గార్డెన్‌ లో నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఐదు వేల మంది పాల్గొంటారని తెలుస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/rss-chief-mohan-bhagwat-arrives-in-us-ahead-of-madison-square-garden-event-2495083"}]},{"id":"event-39188","date":"2026-07-26T23:28:17.000Z","title_te":"ఎల్జీబీటీ కమ్యూనిటిపై మోహన్ భగవత్‌ కీలక వ్యాఖ్యలు","body_te":"ఎల్జీబీటీ కమ్యూనిటిపై మోహన్ భగవత్‌ కీలక వ్యాఖ్యలు dsudheer Mon, 07/27/2026 - 04:58","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/national/mohan-bhagwat-lgbtq-homosexuality-rss-chief-community-deserves-dignity-2855596"}]},{"id":"event-35767","date":"2026-07-24T16:31:06.000Z","title_te":"మాతృత్వమే సమాజ నిర్మాణానికి పునాది.. యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు","body_te":"న్యూఢిల్లీలో జరిగిన విశ్వమంగళ సభ 'యుగానుకూల మాతృత్వం' సదస్సులో ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ మాతృత్వం సమాజ, దేశ నిర్మాణానికి పునాదిగా అభివర్ణించారు. పిల్లలకు సమయం కేటాయించడం, ఆదర్శంగా ఉండడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొంటూ భారతీయ కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/mohan-bhagwat-on-motherhood-rss-chief-highlights-role-of-mothers-in-family-society-and-nation-building-1872920.html"}]}]}