{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"madatapetti-jebulo-pettesukune-vair-les-maus-vachchesimdi-pratye","title_te":"మడతపెట్టి జేబులో పెట్టేసుకునే వైర్‌‌లెస్‌ మౌస్ వచ్చేసింది..! ప్రత్యేక ఫీచర్లు ఇవే","section":"తాజా","status_line":"మడతపెట్టి జేబులో పెట్టేసుకునే వైర్‌‌లెస్‌ మౌస్ వచ్చేసింది..! ప్రత్యేక ఫీచర్లు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T16:16:49.799Z"},"facts":[],"events":[{"id":"event-72333","date":"2026-08-15T15:20:57.000Z","title_te":"మడతపెట్టి జేబులో పెట్టేసుకునే వైర్‌‌లెస్‌ మౌస్ వచ్చేసింది..! ప్రత్యేక ఫీచర్లు ఇవే","body_te":"Portronics Toad Fold Wireless Mouse.. ఆఫీస్ పనుల కోసం నిత్యం ప్రయాణాలు చేసేవారికి ల్యాప్‌టాప్‌తో పాటు వైర్‌లెస్ మౌస్‌ను వెంట తీసుకెళ్లడం చాలా అసౌకర్యంగా మంటుంది. బ్యాగ్‌లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా ప్రయాణాల్లో విరిగిపోతుందనే ఆందోళన నిరంతరం వెంటాడుతుంది. ఈ రకమైన ఇబ్బందులన్నింటికీ టెక్ మార్కెట్‌లో లభించే సరికొత్త పరికరాలతో అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది. ప్రముఖ టెక్ బ్రాండ్ 'పోర్ట్రోనిక్స్' మార్కెట్‌లోకి విడుదల చేసిన అద్భుతమైన వైర్‌లెస్ మౌస్ ఈ సమస్యలన్నింటినీ పూర్తిగా తొలగిస్తుంది. అదే సరికొత్త 'టోడ్ ఫోల్డ్'.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/portronics-toad-fold-wireless-mouse-review-and-features-1888699.html"}]}]}