{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"madhavan-neet-vivaadampai-maadhavan-spamdana-vidyaarthula-poraat","title_te":"Madhavan | నీట్ వివాదంపై మాధవన్ స్పందన.. విద్యార్థుల పోరాటానికి మద్దతు, కీలక సూచనలు","section":"తాజా","status_line":"Madhavan | నీట్ వివాదంపై మాధవన్ స్పందన.. విద్యార్థుల పోరాటానికి మద్దతు, కీలక సూచనలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T11:14:33.839Z"},"facts":[],"events":[{"id":"event-33569","date":"2026-07-23T10:48:55.000Z","title_te":"Madhavan | నీట్ వివాదంపై మాధవన్ స్పందన.. విద్యార్థుల పోరాటానికి మద్దతు, కీలక సూచనలు","body_te":"Madhavan | నీట్ పేపర్ లీక్ వివాదంపై ఎట్టకేలకు ప్రముఖ నటుడు, ఎఫ్‌టీఐఐ (FTII) ఛైర్మన్ ఆర్. మాధవన్ స్పందించారు. గత కొద్ది రోజులుగా ఆయన మౌనం తీవ్ర చర్చకు దారితీయగా, పూణేలోని ఎఫ్‌టీఐఐ క్యాంపస్‌లో విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు ఆయన కార్యాలయ ద్వారంపై పోస్టర్లు అంటించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల అనంతరం మాధవన్ సోషల్ మీడియా వేదికగా విద్యార్థులకు మద్దతు తెలుపుతూ తన అభిప్రాయాలను వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/madhavan-gives-key-suggestions-2460090"}]}]}