{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"madhira-madhira-sameepamloni-vemchar-lo-gurtuteliyani-vyakti-mru","title_te":"Madhira | మధిర సమీపంలోని వెంచర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం","section":"తాజా","status_line":"Madhira | మధిర సమీపంలోని వెంచర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T07:05:41.298Z"},"facts":[],"events":[{"id":"event-64716","date":"2026-08-11T06:56:39.000Z","title_te":"Madhira | మధిర సమీపంలోని వెంచర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం","body_te":"Madhira | మధిర–వైరా మార్గంలో పీవీఆర్‌ కళ్యాణమండపం ఎదురుగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు హత్యకు గురై ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/dead-body-found-at-real-estate-venture-near-madhira-khammam-2480107"}]}]}