{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"madhumeham-unnavaaru-kobbari-puvvu-tinavachchaa","title_te":"మధుమేహం ఉన్నవారు కొబ్బరి పువ్వు తినవచ్చా?","section":"తాజా","status_line":"మధుమేహం ఉన్నవారు కొబ్బరి పువ్వు తినవచ్చా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T15:49:31.231Z"},"facts":[],"events":[{"id":"event-40492","date":"2026-07-27T15:45:49.000Z","title_te":"మధుమేహం ఉన్నవారు కొబ్బరి పువ్వు తినవచ్చా?","body_te":"కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు లోపల కనిపించే తెల్లటి, మెత్తటి, స్పాంజి లాంటి భాగాన్నే కొబ్బరి పువ్వు (Sprouted Coconut/Coconut Apple) అంటారు. చాలామంది దీనిని పనికిరాదని భావించి పారేస్తుంటారు. కానీ ఇందులో శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచుపదార్థం, సూక్ష్మపోషకాలు ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపడటానికి, ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడానికి, శరీరానికి శక్తిని అందించడానికి ఇది సహాయపడవచ్చు. అయితే దీనిపై పరిశోధనలు ఇంకా పరిమితంగానే ఉన్నాయి కాబట్టి ఏ వ్యాధికీ ఇది మందు కాదని గుర్తుంచుకోవాలి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/coconut-flower-the-hidden-superfood-inside-sprouted-coconuts-you-should-know-about-1875013.html"}]}]}