{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"madhuri-rathod-amduke-alaamti-paatalni-selakt-chesukunnaa-vaatit","title_te":"Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్","section":"తాజా","status_line":"Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T08:24:51.204Z"},"facts":[],"events":[{"id":"event-79760","date":"2026-08-20T07:47:30.000Z","title_te":"Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్","body_te":"ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. రోజుకో పాట సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తున్నాయి. అలాంటి పాటలతో పాపులర్ అయ్యింది డాన్సర్ మాధురి రాథోడ్. తాజాగా ఈ అమ్మడి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/folk-dancer-madhuri-rathod-comments-in-interview-go-viral-after-being-caught-with-eshwar-sai-1892347.html"}]}]}