{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"madhya-pradesh-sthaanikulu-cheppinaa-vinani-draivar-kaaluvalo-ko","title_te":"Madhya Pradesh | స్థానికులు చెప్పినా వినని డ్రైవర్.. కాలువలో కొట్టుకుపోయిన వ్యాన్.. 9 మంది మృతి","section":"తాజా","status_line":"Madhya Pradesh | స్థానికులు చెప్పినా వినని డ్రైవర్.. కాలువలో కొట్టుకుపోయిన వ్యాన్.. 9 మంది మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T12:51:25.294Z"},"facts":[],"events":[{"id":"event-63572","date":"2026-08-10T12:17:09.000Z","title_te":"Madhya Pradesh | స్థానికులు చెప్పినా వినని డ్రైవర్.. కాలువలో కొట్టుకుపోయిన వ్యాన్.. 9 మంది మృతి","body_te":"Madhya Pradesh : ఒక వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం ఏకంగా 9 మంది ప్రయాణికుల ప్రాణాలు తీసింది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ కాలువలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/9-killed-as-van-carrying-11-passengers-swept-away-in-swollen-drain-amid-heavy-rains-in-madhya-pradeshs-rajgarh-2479313"}]}]}