{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"madhyaahna-bhojanam-bamd-raajannagollapalli-raamannapeta-paathas","title_te":"మధ్యాహ్న భోజనం బంద్‌.. రాజన్నగొల్లపల్లి, రామన్నపేట పాఠశాలల్లో ఇదీ దుస్థితి","section":"తాజా","status_line":"మధ్యాహ్న భోజనం బంద్‌.. రాజన్నగొల్లపల్లి, రామన్నపేట పాఠశాలల్లో ఇదీ దుస్థితి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47570","date":"2026-07-31T20:59:15.000Z","title_te":"మధ్యాహ్న భోజనం బంద్‌.. రాజన్నగొల్లపల్లి, రామన్నపేట పాఠశాలల్లో ఇదీ దుస్థితి","body_te":"సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజన పథకంపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది. పేద పిల్లలకు ఆకలి లేకుండా విద్యాభ్యాసం చేయించాలనే లక్ష్యం నీరుగారుతున్నది. కోనరావుపేట మండలంలోని పలు పాఠశాలల్లో అస్తవ్యస్తంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు రాజన్నగొల్లపల్లి, రామన్నపేట స్కూళ్లలో మధ్యాహ్న భోజనం బంద్‌ అయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/mid-day-meal-scheme-disrupted-in-government-schools-students-affected-2469554"}]}]}