{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"madhyaahnabhojanam-mekkesaaru","title_te":"మధ్యాహ్నభోజనం.. మెక్కేశారు?","section":"తాజా","status_line":"మధ్యాహ్నభోజనం.. మెక్కేశారు?","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-18T20:43:41.390Z"},"facts":[],"events":[{"id":"event-25533","date":"2026-07-18T20:06:00.000Z","title_te":"మధ్యాహ్నభోజనం.. మెక్కేశారు?","body_te":"నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 10 మోడల్‌ స్కూళ్లు(ఆదర్శ పాఠశాలలు) ఉన్నాయి. అందులో ఓ మోడల్‌ స్కూల్‌లో అంతులేని అవినీతి వెలుగు చూసింది. ఇక్కడ పని చేస్తున్న బాధ్యుడొకరు పిల్లల పేరుతో మధ్యాహ్న భోజనంలో అప్పనంగా అక్రమాలకు పాల్పడ్డాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/corruption-in-model-schools-at-nizamabad-district-2455600"}]}]}