{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"madhyaahnam-nidrapovadam-mamchidenaa-parisodhanalu-em-chebutunna","title_te":"మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే..","section":"తాజా","status_line":"మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-26T10:20:32.964Z"},"facts":[],"events":[{"id":"event-38241","date":"2026-07-26T07:09:29.000Z","title_te":"మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే..","body_te":"రోజంతా ఆఫీస్ పని లేదా ఇంటి పనుల్లో నిమగ్నమైన తర్వాత మధ్యాహ్నం కాసేపు కళ్లు మూతలు పడటం చాలామందికి అనుభవమే. కొందరు అలవాటు కొద్దీ మధ్యాహ్నం పడుకుంటే, మరికొందరు రాత్రి సరిగ్గా నిద్రపోక మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటారు. అయితే, మధ్యాహ్నం నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం మధ్యాహ్న నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఇక్కడ తెలుసుకోండి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/is-afternoon-napping-good-for-your-health-heres-what-research-says-1872723.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuwFBVV95cUxQbzB1bzNNQjlVUjNIdkxnU1prb2xwcDRQeG54bVFGZGd6SGdhT2NYMUpKWlNCcHVJT0NRZmN6bzBEbF9nak9EYnJnaUN5WDJ6Z0dPd25kUTEyVVJrdENjdW5rSlFjVjFsOF9JZk13S2ppNFRFbm1pY2JaY0FQX3F0NVQ0dEVRU3lDR3ZVWmkwOC1odkFBZHYzSnJWODhSQXdZS2h5Wlp4Uk9aRXFUSnFzeDNoSDVCamJwSHdn0gG7AUFVX3lxTFBvMHVvM01COVVSM0h2TGdTWmtvbHBwNFB4bnhtUUZkZ3pIZ2FPY1gxSkpaU0JwdUlPQ1FmY3pvMERsX2dqT0RicmdpQ3lYMnpnR093bmRRMTJVUmt0Q2N1bmtKUWNWMWw4X0lmTXdLamk0VEVubWljYlpjQVBfcXQ1VDR0RVFTeUNHdlVaaTA4LWh2QUFkdjNKclY4OFJBd1lLaHlaWnhST1pFcVRKcXN4M2hINUJqYnBId2c?oc=5"}]}]}