{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"madhyapradesh-aato-draiva-r-imtlo-ekamgaa-roo-3-kotlu-maara-naay","title_te":"Madhyapradesh | ఆటో డ్రైవ‌ర్ ఇంట్లో ఏకంగా రూ.3 కోట్లు.. మార‌ణాయుధాల కోసం వెతికితే వెలుగులోకి..!","section":"తాజా","status_line":"Madhyapradesh | ఆటో డ్రైవ‌ర్ ఇంట్లో ఏకంగా రూ.3 కోట్లు.. మార‌ణాయుధాల కోసం వెతికితే వెలుగులోకి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T09:52:37.636Z"},"facts":[],"events":[{"id":"event-74742","date":"2026-08-17T07:15:23.000Z","title_te":"Madhyapradesh | ఆటో డ్రైవ‌ర్ ఇంట్లో ఏకంగా రూ.3 కోట్లు.. మార‌ణాయుధాల కోసం వెతికితే వెలుగులోకి..!","body_te":"Madhyapradesh | ఓ ఆటో డ్రైవర్ (Auto Driver) కుమారుడు స్టైల్‌గా గ‌న్ ప‌ట్టుకుని దిగిన ఫొటోను సోష‌ల్ మీడియా (Social Media) లో షేర్ చేయ‌డంతో వైర‌ల్ అయ్యింది. దాంతో స్థానికులు ఆటో డ్రైవ‌ర్‌ ద‌గ్గ‌ర మార‌ణాయుధాలు (Weapans) ఉన్నాయనే భ‌యంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు అత‌డి ఇంట్లో సోదాల‌కు వెళ్లారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/madhyapradesh-rs-3-crore-cash-recovered-from-auto-drivers-house-during-raid-in-madhya-pradesh-probe-on-2485985"},{"outlet":"ntnews.com","url":"https://news.google.com/rss/articles/CBMi2gFBVV95cUxQSk5CekgxdkJTREo3bkZoeVZ0RlJxd2NheXJEaVdzaGhOMXhRZnZsZGNKWlVWRmhRUUJHWVFwaUdTTzg5eTd5LUVZNkNJQmtwM2J0UnBZOU15OGh3VVNjZVdld0gyOGxPU2dFV0l1YmZBVU9FMi02OVBlbW4wOEh5VE9UWDl3bTRCbDQwYlBfNWtlWDNDZ3JobzRFeW1JQ3k1QjdESllTMnlMcnpLbEd4REJGWWFMYzlVRXhIWGJ1LU9TeExfM1BPTHA4T2VXRklVV3pPQlZXRmlsdw?oc=5"}]}]}