{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"madyam-mattulo-dheekotti-mrutadehaanni-kaaluvalo-padesi","title_te":"మద్యం మత్తులో ఢీకొట్టి.. మృతదేహాన్ని కాలువలో పడేసి","section":"తాజా","status_line":"మద్యం మత్తులో ఢీకొట్టి.. మృతదేహాన్ని కాలువలో పడేసి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87124","date":"2026-08-24T20:53:26.000Z","title_te":"మద్యం మత్తులో ఢీకొట్టి.. మృతదేహాన్ని కాలువలో పడేసి","body_te":"మద్యం మత్తులో వృద్ధురాలిని బైక్‌తో ఢీకొట్టిన ఓ యువకుడు ఆపై ఆమె మృతదేహాన్ని కాలు వలో పడేసి పరారయ్యాడు. జగిత్యాల రూరల్‌ మండలం తిమ్మాపూర్‌ శివారులో జరిగిన ఈ ఘటనను 24 గంటల్లోగా ఛే దించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చే శారు. జగిత్యాలలోని ఇస్లాంపూర్‌కు చెంది న మహ్మద్‌ సమియుద్దీన్‌ శనివారం మ ధ్యాహ్నం పొలాస గ్రామానికి బైక్‌పై పని మీద వెళ్లాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/jagtial-police-solve-elderly-woman-hit-and-run-murder-case-within-24-hours-2493431"}]}]}