{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"madyam-seesaalanu-leetarlalo-emduku-ammaru-phul-haaph-gaa-emduku","title_te":"మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు.. ఫుల్, హాఫ్‌గా ఎందుకు పిలుస్తారు..?","section":"తాజా","status_line":"మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు.. ఫుల్, హాఫ్‌గా ఎందుకు పిలుస్తారు..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T08:50:39.525Z"},"facts":[],"events":[{"id":"event-84671","date":"2026-08-23T08:19:35.000Z","title_te":"మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు.. ఫుల్, హాఫ్‌గా ఎందుకు పిలుస్తారు..?","body_te":"సాధారణంగా పాలు, నూనె, నీళ్లు వంటి ద్రవ పదార్థాలన్నింటినీ మనం లీటర్లు లేదా మిల్లీలీటర్లలో కొలుస్తాం. లీటరు అంటే 1000 ml కాగా, అందులో సగం అంటే 500 ml అని మనకు తెలుసు. కానీ, మద్యం సీసాల విషయానికి వస్తే ఈ కొలతలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. భారతదేశంలో 1000 ml కాకుండా 750 ml ఉన్న సీసాను ఫుల్ అని, 375 ml ని హాఫ్ అని, 180 ml ని క్వార్టర్ అని పిలుస్తారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/why-are-liquor-bottles-called-full-half-and-quarter-instead-of-being-sold-in-litres-1894583.html"}]}]}