{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"madyam-sevimchoddannamduku-ardharaatri-polees-ni-chitakabaadina","title_te":"మద్యం సేవించొద్దన్నందుకు.. అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు","section":"తాజా","status_line":"మద్యం సేవించొద్దన్నందుకు.. అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-09T12:14:35.404Z"},"facts":[],"events":[{"id":"event-8638","date":"2026-07-09T10:52:46.000Z","title_te":"మద్యం సేవించొద్దన్నందుకు.. అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు","body_te":"విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌పై నలుగురు యువకులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న యువకులు బహిరంగంగా మద్యం సేవిస్తుండగా వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెడ్ కానిస్టేబుల్ కృష్ణ సూచించారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుని చివరకు యువకులు కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad/drunk-youths-assault-head-constable-near-ou-campus-four-arrested-1861374.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwAFBVV95cUxOZF9nWnkzZjJXNnlyd0dUWUNzN09VQ3lKeG9DeUVoZTdrZl9QeVduRng1aVhZT01sVkxXcWFHalJxRzgxR3hiRTFDTUFuUTFFREkwc3dUb1ZGRXZQN2cyZk5mckZjcjFqc3NwQkx5MnFFbWpabW1EZGJveU5JdGRkVzFLT05zYzhTV3RsTzVienRCdUdBNGhSZHZEcWFBbVM1WmNPVnVKSHZJVWdXbEE0MndrQXNVUnFWRTdkYm9PZUfSAcABQVVfeXFMTmRfZ1p5M2YyVzZ5cndHVFlDczdPVUN5SnhvQ3lFaGU3a2ZfUHlXbkZ4NWlYWU9NbFZMV3FhR2pScUc4MUd4YkUxQ01BblExRURJMHN3VG9WRkV2UDdnMmZOZnJGY3IxanNzcEJMeTJxRW1qWm1tRGRib3lOSXRkZFcxS09Oc2M4U1d0bE81Ynp0QnVHQTRoUmR2RHFhQW1TNVpjT1Z1Skh2SVVnV2xBNDJ3a0FzVVJxVkU3ZGJvT2VH?oc=5"}]}]}