{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maganur-anumatulu-lekumdaane-prabhutva-bhoomilo-chepala-cheruvu","title_te":"Maganur | అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో చేపల చెరువు తవ్వకాలు","section":"తాజా","status_line":"Maganur | అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో చేపల చెరువు తవ్వకాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T15:34:38.523Z"},"facts":[],"events":[{"id":"event-85191","date":"2026-08-23T13:52:40.000Z","title_te":"Maganur | అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో చేపల చెరువు తవ్వకాలు","body_te":"Maganur | నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూముల్లో చేపల చెరువు కోసం భారీగా తవ్వకాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉజ్జలి గ్రామంలో కలకలం రేపుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/unauthorized-excavation-of-fish-pond-on-government-land-2492207"}]}]}