{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"magavaallaku-kanipimchani-ramgulu-mahilalaku-kanipistaayaa","title_te":"మగవాళ్లకు కనిపించని రంగులు మహిళలకు కనిపిస్తాయా?","section":"తాజా","status_line":"మగవాళ్లకు కనిపించని రంగులు మహిళలకు కనిపిస్తాయా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T07:53:20.243Z"},"facts":[],"events":[{"id":"event-39783","date":"2026-07-27T07:21:16.000Z","title_te":"మగవాళ్లకు కనిపించని రంగులు మహిళలకు కనిపిస్తాయా?","body_te":"కొందరిలో నాలుగో రకం కణం కూడా ఉండవచ్చు. దీనివల్ల వారి మెదడుకు మిగతా వాళ్ల కంటే ఎక్కువ, భిన్నమైన సమాచారం అందుతుంది. ఫలితంగా కంటికి కనిపించే కాంతి వర్ణపటంలో చాలా సూక్ష్మమైన తేడాలను కూడా వారు స్పష్టంగా గుర్తుపట్టగలరు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c0qvnlxdjv8o?at_medium=RSS&at_campaign=rss"}]}]}