{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahaa-samgraamaaniki-naamdi","title_te":"మహా సంగ్రామానికి నాంది","section":"తాజా","status_line":"మహా సంగ్రామానికి నాంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87137","date":"2026-08-24T20:10:45.000Z","title_te":"మహా సంగ్రామానికి నాంది","body_te":"బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ఖన్నా అసురుల గురువు శుక్రాచార్యుడి పాత్రలో నటిస్తున్న హిస్టారికల్‌ చిత్రం ‘మహాకాళి’. భూమిశెట్టి, శ్రియారెడ్డి, రోహిత్‌ సరాఫ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పూజ అపర్ణ కొల్లూరు దర్శకురాలు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/mahakali-movie-glimpse-out-2493296"}]}]}