{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahaakaali-glimps-rivyoo-sukraachaaryudi-yuddha-samkhaaraavam-go","title_te":"‘మహాకాళి’ గ్లింప్స్ రివ్యూ: శుక్రాచార్యుడి యుద్ధ శంఖారావం.. గూస్‌బంప్స్ పక్కా","section":"సినిమా","status_line":"MAHAKALI | ‘మహాకాళి’ గ్లింప్స్‌తో గూస్‌బంప్స్.. శుక్రాచార్యుడి వార్ క్రైతో పాన్ ఇండియా సంచలనం!","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-24T08:29:33.334Z"},"facts":[],"events":[{"id":"event-86127","date":"2026-08-24T07:20:51.000Z","title_te":"MAHAKALI | ‘మహాకాళి’ గ్లింప్స్‌తో గూస్‌బంప్స్.. శుక్రాచార్యుడి వార్ క్రైతో పాన్ ఇండియా సంచలనం!","body_te":"MAHAKALI | ‘హను మాన్’తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అదే ‘మహాకాళి’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, క్యారెక్టర్ లుక్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆ హైప్‌ను మరింత పదింతలు చేసింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఫీమేల్ సూపర్ హీరో మైథలాజికల్ ఎపిక్‌గా ‘మహాకాళి’ రూపొందుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/mahakali-glimpse-released-2492779"}]},{"id":"event-86089","date":"2026-08-24T06:42:17.000Z","title_te":"‘మహాకాళి’ గ్లింప్స్ రివ్యూ: శుక్రాచార్యుడి యుద్ధ శంఖారావం.. గూస్‌బంప్స్ పక్కా","body_te":"‘మహాకాళి’ గ్లింప్స్ రివ్యూ: శుక్రాచార్యుడి యుద్ధ శంఖారావం.. గూస్‌బంప్స్ పక్కా Chitrajyothy","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Chitrajyothy","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxOOVZ3TzZ4VTd6N3MtTXNHQ1ozOWU0UEhmZG93M19abkstNEswbEZGd295NUF3MS1JNWpBNHdFNVRqUnlXSXNiUUhpNGJwUlVrWWtEcks4RXF6UXBNbm9ZR2xDQ2FyNkFPWXJ3Y3cxc3p1R0c5TFJDQkZjdVFGM1Y5NWxOU3pBdjg1Q1F1ZUhTUWdkVUhHMnY0eDc4MXRPcjJnTnlva1l5TFZFX1BOTmQxdHpHTkl4SHZZNV8tRks4X2Q4QVNqRThzbGpB0gHPAUFVX3lxTE9aN1N1aXBrYmZ1R24yYXFGRThQeGVYbmZvSmlHRHpCNEl2eDFzSkdwVWQtVnV2LW82UDI2S3RlaG9rWUF6aEpQTTVYd2g4eUhHaU4zY1NDQjIwUVNuWXBOTm1hdkZQZ2RPSkEtbThXSVY3cVNrNG9QUUZvdE5ydExpbTFsRlFoOUxzbWtERjdzT0E3cVpla0tnTFV3cDhLMU5GOUxrWk1HeDlLcUpMTVVWelVsTUhhanIwQVJ6cVBiSWE0czRKYTRDRG04RXdwRQ?oc=5"}]}]}