{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahaaraashtra-mobail-phon-vishayamlo-vivaadam-loyalo-padi-tamdre","title_te":"మహారాష్ట్ర: మొబైల్ ఫోన్ విషయంలో వివాదం.. లోయలో పడి తండ్రీకొడుకుల మృతి, తాను కూడా దూకేసిన తల్లి","section":"తాజా","status_line":"మహారాష్ట్ర: మొబైల్ ఫోన్ విషయంలో వివాదం.. లోయలో పడి తండ్రీకొడుకుల మృతి, తాను కూడా దూకేసిన తల్లి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T13:55:48.816Z"},"facts":[],"events":[{"id":"event-83490","date":"2026-08-22T13:29:08.000Z","title_te":"మహారాష్ట్ర: మొబైల్ ఫోన్ విషయంలో వివాదం.. లోయలో పడి తండ్రీకొడుకుల మృతి, తాను కూడా దూకేసిన తల్లి","body_te":"మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ వివాదం కారణంగా ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కొండపై నుంచి దూకబోయిన కొడుకును రక్షించే క్రమంలో తండ్రీకొడుకులు లోయలో పడిపోగా.. అది చూసిన తల్లి కూడా లోయలోకి దూకేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cm2g203m1geo?at_medium=RSS&at_campaign=rss"}]}]}