{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahaaraashtra-seeemku-visishta-adhikaaraalu","title_te":"మహారాష్ట్ర సీఎంకు విశిష్ట అధికారాలు","section":"తాజా","status_line":"మహారాష్ట్ర సీఎంకు విశిష్ట అధికారాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T20:16:17.519Z"},"facts":[],"events":[{"id":"event-79040","date":"2026-08-19T19:30:56.000Z","title_te":"మహారాష్ట్ర సీఎంకు విశిష్ట అధికారాలు","body_te":"మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో మంత్రులపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సరికొత్త అధికారాలను పొందారు. మంత్రులు లేదా ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల కార్యదర్శులు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి అవసరమైతే మార్పులు లేదా రద్దు చేసే అధికారం ఇక నుంచి ఆయనకు ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/new-rule-gives-maharashtra-cm-fadnavis-power-to-overrule-any-ministers-decision-2488424"}]}]}