{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahaaraashtralo-akaaleedal-cheeph-pai-daadi","title_te":"మహారాష్ట్రలో అకాలీదళ్‌ చీఫ్‌పై దాడి","section":"తాజా","status_line":"Sukhbir Singh Badal: అకాలీద‌ళ్ చీఫ్ సుక్బీర్ సింగ్ బాద‌ల్‌పై దాడి","synopsis":null,"temperature":25,"updated_at":"2026-08-13T10:11:09.802Z"},"facts":[],"events":[{"id":"event-68476","date":"2026-08-13T09:36:24.000Z","title_te":"Sukhbir Singh Badal: అకాలీద‌ళ్ చీఫ్ సుక్బీర్ సింగ్ బాద‌ల్‌పై దాడి","body_te":"Sukhbir Singh Badal: అకాలీద‌ళ్ చీఫ్‌, మాజీ డిప్యూటీ సీఎం సుక్బీర్ సింగ్ బాద‌ల్‌పై ఇవాళ మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్‌లో దాడి జ‌రిగింది. న‌గ‌రం శివారు ప్రాంతంలో బాద‌ల్‌పై దాడి జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. హుటాహుటిన ఆయ‌న్ను ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. నిహంగ్ సిక్కు త‌న వ‌ద్ద ఉన్న కిర్ప‌న్ త‌ల్వార్‌తో దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/shiromani-akali-dal-president-sukhbir-singh-badal-was-attacked-at-a-gurdwara-in-maharashtras-nanded-2482243"}]},{"id":"event-68387","date":"2026-08-13T09:24:47.000Z","title_te":"Sukhbir Badal Attacked:అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌పై దాడి","body_te":"Sukhbir Badal Attacked:అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌పై దాడి prime9news.com","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/national/akali-dal-chief-sukhbir-singh-badal-attacked-maharashtra-2872632"},{"outlet":"prime9news.com","url":"https://news.google.com/rss/articles/CBMiekFVX3lxTE1TdEMtaVVkeVl4QXhRd0hHYWtySTNzZVdwMmwwWTB5LUNUNGdvTHdyQ1Y5c2VkSUl0aDA3T3c2Wnd4UV9CZ0ZoMzlKNjJNVGY2a2p3RXQyTTEtblRTVmVxUE1EQzNtYXdKRlRQZF9BWkxKdm5ENE9LeWNB?oc=5"}]},{"id":"event-68466","date":"2026-08-13T09:16:44.000Z","title_te":"నాందేడ్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి.. చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు!","body_te":"మహారాష్ట్రలోని నాందేడ్‌లో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి జరిగింది. ఘటన అనంతరం ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/maharashtra-punjab-former-deputy-cm-sukhbir-singh-badal-attacked-in-nanded-1887125.html"}]}]}