{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahaayogam-ee-raasulapai-lakshmeedevi-varaala-jallu-bhaaree-dhan","title_te":"మహాయోగం.. ఈ రాశులపై లక్ష్మీదేవి వరాల జల్లు.. భారీ ధనలాభాలు","section":"తాజా","status_line":"మహాయోగం.. ఈ రాశులపై లక్ష్మీదేవి వరాల జల్లు.. భారీ ధనలాభాలు","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-13T14:08:21.705Z"},"facts":[],"events":[{"id":"event-68879","date":"2026-08-13T13:47:36.000Z","title_te":"మహాయోగం.. ఈ రాశులపై లక్ష్మీదేవి వరాల జల్లు.. భారీ ధనలాభాలు","body_te":"జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తెస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/gemini-zodiac-rare-planetary-conjunction-these-zodiac-signs-may-see-major-financial-gains-and-good-fortune-1887203.html"}]}]}