{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahaboob-nagar-sarve-bhoo-rikaardula-adhikaaripai-eseebee-lamcha","title_te":"మహబూబ్‌నగర్ సర్వే భూ రికార్డుల అధికారిపై ఏసీబీ లంచం కేసు","section":"తెలంగాణ","status_line":"ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-21T12:47:12.635Z"},"facts":[{"id":"fact-14871","text_te":"ఈ కేసుపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది","status":"attributed","as_of":"2026-07-08T20:44:32.355Z"},{"id":"fact-14870","text_te":"గ్రామ పటం మార్చడానికి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ తెలిపారు","status":"attributed","as_of":"2026-07-08T20:44:32.355Z"},{"id":"fact-14869","text_te":"నిందితుడు బి. వెంకటేశ్వర్‌రెడ్డి మహబూబ్‌నగర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు","status":"attributed","as_of":"2026-07-08T20:44:32.355Z"}],"events":[{"id":"event-79781","date":"2026-08-20T07:49:07.000Z","title_te":"ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్‌: ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో అడ్మిన్‌ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి నివాసంతో పాటు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై డీఎస్పీ ఆనంద్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తులు, పత్రాలు, కీలక ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి గతంలో మహేశ్వరం తహసీల్దార్‌గా పనిచేశారు. The post ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి appeared first on Navatelangana.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/another-corrupt-officer-in-the-acb-net/"},{"outlet":"News18 Telugu","url":"https://news.google.com/rss/articles/CBMi2wFBVV95cUxOdEZHRUJzWkZkLXRtVmx5aHBJQmNwZW5KQ2ZLM3NrdHVzdWVkZUQzbmhockxDUktkU2pSTVZTN2FkR1hBS2NuZ0w2SUszd1dkUnYtWmpWS3A3MFVtUmJBR3NYY3MtQjI2UDVKR05nYS1fSmJCc3NQWVBReU10Smc3WG9seVFrdjJpVzVLRjR6Mk4zcHhEejRSNTJnajA2UFBZcWswRVBmTUpLS3hseGQ5bFA2VlBtYUxLUVZ3M1FIelFLN0YyemhwNmQ5R21hRlRBM214S0ZEajhZMnM?oc=5"},{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/telangana/srinivasareddy-dao-ibrahimpatnam-rdo-arrested-disproportionate-assets-case-worth-over-100-crore-502569.html"},{"outlet":"NewsMeter Telugu","url":"https://news.google.com/rss/articles/CBMi1AFBVV95cUxPS0ZkUTktdDVjTkhRRG9TM0pCVG00bko4YklvcHc5ZFlmRGRFeUlkRTFvMU9SazMxRWk2ckhyUGVocElKTjFGZ0J4R3FKTl9LY2oyS2t1ZE82Z0tvVDFKYnRrR0YtYlp5cVRtWVdJdGhTSjVvY0FZNi05eFVEazZkajRlNEpaVVFIM3B6V2RZQkFZRDkza3NlUEpoejlUX3JncUc1aktKb2pMTEVJR3dsZ0NKaFZtM1V2LVNvdzFXTkZjM3F5SUdmWjVsZzZnbDB0T2ltLQ?oc=5"},{"outlet":"Vidhaatha","url":"https://news.google.com/rss/articles/CBMiqwFBVV95cUxPbEk1SlNOdWZ0dTliMHFQd3A1Nk5ra2tJcHhNb2dQR3h5ZWVIOEN1VXQtUGIyYzhKdGdoWXh4ME9kZUVudGlDUTllcWxIZllwUFpRRTQ4SDFib0gxbm9DUjhVWDBWU0hqanJNVVpEQ1Y1MzNRSUVZcXlxZU9xVk5SemF5YklUTGdtT19DZzVFMUtDQjJsa1dzREItQnlRWUdHZ1FEcUNnaVR6TkHSAbABQVVfeXFMUDN3eXlFTnBIS2ktd1RqVlBVUEpLUHJzY19pN1ozUlNvX0VCRkNvRU45ZGNqNU92cU9tYjZGWkFHWVhPVHBIVXA2dmdqY2VPYXdDWTl5Z0psWnJSZHBCUUMtZUctT2lrWjl2bVhiSWNjQUhVQXJiTG16cDh2NmhyVFVCYXVqMGI0TUtNZGJfdklJcE55aGd4N1R1Z1FfVENrNXpRcDFqVGNkc2xiUjdWa1Y?oc=5"}]},{"id":"event-7475","date":"2026-07-08T20:44:13.000Z","title_te":"లంచం తీసుకుంటూ సర్వే భూ రికార్డుల సూపరింటెండెంట్ ఏసీబీకి పట్టుబడ్డారు","body_te":"మహబూబ్‌నగర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న బి. వెంకటేశ్వర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారని ఉమ్మడి జిల్లా ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ తెలిపారు. ఒక రైతు వద్ద గ్రామ పటం మార్చడానికి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఆయన వివరించారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/superintendent-caught-in-acb-trap-while-accepting-15000-bribe-2445082"},{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/acb-trapped-by-mahaboobnagar-district-survey-and-land-officer-venkateswarareddy"}]}]}