{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahalakshmi-shankar-kukka-ku-ba-rt-de-chesina-heeroyin-ammaayila","title_te":"Mahalakshmi Shankar : కుక్క‌కు బ‌ర్త్ డే చేసిన హీరోయిన్‌.. అమ్మాయిలా డ్రెస్ వేసి మ‌రీ.. ఫోటోలు వైర‌ల్‌..","section":"తాజా","status_line":"Mahalakshmi Shankar : కుక్క‌కు బ‌ర్త్ డే చేసిన హీరోయిన్‌.. అమ్మాయిలా డ్రెస్ వేసి మ‌రీ.. ఫోటోలు వైర‌ల్‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T07:06:01.928Z"},"facts":[],"events":[{"id":"event-61587","date":"2026-08-09T06:21:24.000Z","title_te":"Mahalakshmi Shankar : కుక్క‌కు బ‌ర్త్ డే చేసిన హీరోయిన్‌.. అమ్మాయిలా డ్రెస్ వేసి మ‌రీ.. ఫోటోలు వైర‌ల్‌..","body_te":"మ‌ల‌యాళ న‌టి మ‌హాల‌క్ష్మి(Mahalakshmi Shankar)కి కుక్కులు అంటే ఎంతో ఇష్టం. ఆమె మైలో అనే కుక్క‌ను పెంచుకుంటుంది. లేటెస్టుగా మైలో బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అమ్మాయిలా రెడీ చేసి కేక్ క‌ట్ చేయించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/mahalakshmi-celebrates-her-pet-dog-milo-birthday-photos-vm-1119988.html"}]}]}