{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahaprabhu-jagannath-ma-haapra-bhu-ja-ga-nnaath-sinimaa-rileej-p","title_te":"Mahaprabhu Jagannath: మ‌హాప్ర‌భు జ‌గ‌న్నాథ్ సినిమా రిలీజ్‌పై స్టే.. సుప్రీంకోర్టులో శుక్ర‌వారం విచార‌ణ‌","section":"తాజా","status_line":"Mahaprabhu Jagannath: మ‌హాప్ర‌భు జ‌గ‌న్నాథ్ సినిమా రిలీజ్‌పై స్టే.. సుప్రీంకోర్టులో శుక్ర‌వారం విచార‌ణ‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T06:15:09.996Z"},"facts":[],"events":[{"id":"event-20813","date":"2026-07-16T06:01:09.000Z","title_te":"Mahaprabhu Jagannath: మ‌హాప్ర‌భు జ‌గ‌న్నాథ్ సినిమా రిలీజ్‌పై స్టే.. సుప్రీంకోర్టులో శుక్ర‌వారం విచార‌ణ‌","body_te":"Mahaprabhu Jagannath: మ‌హాప్ర‌భు జ‌గ‌న్నాథ్ చిత్రాన్ని శుక్ర‌వారం రిలీజ్ చేయాల్సి ఉన్న‌ది. కానీ ఆ ఫిల్మ్ రిలీజ్‌పై ఒడిశా హైకోర్టు స్టే విధించింది. దీన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీష‌న్లు దాఖ‌లు అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఆ పిటీష‌న్‌పై శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు ఇవాళ వెల్ల‌డించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/supreme-court-agrees-to-hear-on-friday-plea-against-orissa-high-court-order-staying-release-of-animated-movie-mahaprabhu-jagannath-2452936"}]}]}