{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maharashtra-aagashtu-28-numchi-phreedam-aaph-rileejiyan-yaakt-ma","title_te":"Maharashtra | ఆగష్టు 28 నుంచి ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్.. మతమార్పిడులు నిరోధించేందుకేనన్న ప్రభుత్వం","section":"తాజా","status_line":"Maharashtra | ఆగష్టు 28 నుంచి ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్.. మతమార్పిడులు నిరోధించేందుకేనన్న ప్రభుత్వం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T13:58:22.648Z"},"facts":[],"events":[{"id":"event-76994","date":"2026-08-18T13:19:55.000Z","title_te":"Maharashtra | ఆగష్టు 28 నుంచి ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్.. మతమార్పిడులు నిరోధించేందుకేనన్న ప్రభుత్వం","body_te":"Maharashtra : బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలు చేయనుంది. ‘ద మహారాష్ట్ర ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్, 2026’ పేరుతో రూపొందిన ఈ చట్టం ఆగష్టు 28 నుంచి అమలులోకి రానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/maharashtras-freedom-of-religion-act-to-take-effect-on-aug-28-childs-religion-linked-to-mothers-pre-marriage-faith-2487337"}]}]}