{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maharashtra-jaateeya-rahadaarulapai-daabaalu-hotallu-bamd-mahaar","title_te":"Maharashtra | జాతీయ రహదారులపై దాబాలు, హోటళ్లు బంద్.. మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం","section":"తాజా","status_line":"Maharashtra | జాతీయ రహదారులపై దాబాలు, హోటళ్లు బంద్.. మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T14:27:30.094Z"},"facts":[],"events":[{"id":"event-65454","date":"2026-08-11T13:26:18.000Z","title_te":"Maharashtra | జాతీయ రహదారులపై దాబాలు, హోటళ్లు బంద్.. మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం","body_te":"Maharashtra : రాష్ట్రంలోని జాతీయ రహదారులపై వెలసిన అక్రమ దాబాలు, హోటళ్లు, ఇతర ఫుడ్ స్టాళ్ల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమంగా వెలిసిన దాబాలు, హోటళ్లు సహా అన్ని రకాల ఫుడ్ స్టాళ్లపై నిషేధం విధించింది. వీటిని తొలగించాలని ఆదేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/maharashtra-govt-order-removal-of-dhabas-and-eateries-along-national-highways-2480407"}]}]}