{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maharashtra-maraathee-raani-tyaaksee-draivarlaku-mahaaraashtra-p","title_te":"Maharashtra | మరాఠీ రాని ట్యాక్సీ డ్రైవర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఏడాదిపాటు గ్రేస్ పీరియడ్‌","section":"తాజా","status_line":"Maharashtra | మరాఠీ రాని ట్యాక్సీ డ్రైవర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఏడాదిపాటు గ్రేస్ పీరియడ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91616","date":"2026-08-27T13:02:23.000Z","title_te":"Maharashtra | మరాఠీ రాని ట్యాక్సీ డ్రైవర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఏడాదిపాటు గ్రేస్ పీరియడ్‌","body_te":"Maharashtra : మహారాష్ట్రలోని మరాఠీ రాని ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మరాఠీ భాష నేర్చుకునేందుకు ఏడాది గ్రేస్ పీరియడ్ విధించింది. అంటే, మరాఠీ రాకపోయినా ఏడాదిపాటు డ్రైవర్లుగా కొనసాగవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/good-news-for-taxi-drivers-in-maharashtra-cm-devendra-fadnavis-grants-1-year-grace-period-to-learn-marathi-2495614"}]}]}