{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maharashtra-rools-paatistunnaa-sveet-shaap-moosesina-adhikaarulu","title_te":"Maharashtra | రూల్స్ పాటిస్తున్నా స్వీట్ షాప్ మూసేసిన అధికారులు.. రూ.5 లక్షలు చెల్లించాలన్న కోర్టు","section":"తాజా","status_line":"Maharashtra | రూల్స్ పాటిస్తున్నా స్వీట్ షాప్ మూసేసిన అధికారులు.. రూ.5 లక్షలు చెల్లించాలన్న కోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T15:41:32.123Z"},"facts":[],"events":[{"id":"event-75431","date":"2026-08-17T14:23:52.000Z","title_te":"Maharashtra | రూల్స్ పాటిస్తున్నా స్వీట్ షాప్ మూసేసిన అధికారులు.. రూ.5 లక్షలు చెల్లించాలన్న కోర్టు","body_te":"Maharashtra : అన్ని రూల్స్ పాటిస్తున్నా సరే మహరాష్ట్ర అధికారులు ఒక స్వీట్ షాప్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. స్వీట్ షాప్ మూసివేసి నష్టం కలిగించారు. దీంతో స్వీట్ షాప్ యాజమాన్యానికి రూ.5 లక్షలు చెల్లించాలని అధికారులను బాంబై హైకోర్టు ఆదేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/pune-sweet-shop-shut-despite-enforcing-food-safety-standards-bombay-high-court-orders-fda-to-pay-rs-5-lakh-damage-2486332"}]}]}