{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maharashtra-samme-viramimchina-residemt-daaktars-baambe-haikortu","title_te":"Maharashtra | సమ్మె విరమించిన రెసిడెంట్ డాక్టర్స్.. బాంబే హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం","section":"తాజా","status_line":"Maharashtra | సమ్మె విరమించిన రెసిడెంట్ డాక్టర్స్.. బాంబే హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T13:29:37.280Z"},"facts":[],"events":[{"id":"event-57095","date":"2026-08-06T12:59:54.000Z","title_te":"Maharashtra | సమ్మె విరమించిన రెసిడెంట్ డాక్టర్స్.. బాంబే హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం","body_te":"Maharashtra : మహారాష్ట్రలో రెసిడెంట్ డాక్టర్స్ చేపట్టిన సమ్మెను గురువారం నుంచి విరమించారు. బాంబే హైకోర్టు ఆదేశాలతో సమ్మె విరమిస్తున్నట్లు ఈ సంఘ సభ్యులు తెలిపారు. సీసీఎంపీ కోర్సును రద్దు చేయాలని కోరుతూ డాక్టర్లు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/maharashtra-resident-doctors-call-off-strike-after-bombay-hc-order-doctors-said-their-opposition-to-ccmp-course-would-continue-2475413"}]}]}