{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maharastra-naan-deyiree-pa-neer-pai-nishedham-aajna-la-nu-ullamg","title_te":"Maharastra | నాన్ డెయిరీ ప‌నీర్‌పై నిషేధం.. ఆజ్ఞ‌ల‌ను ఉల్లంఘిస్తే ఆరు నెల‌ల జైలు, రూ.1 ల‌క్ష ఫైన్‌..!","section":"తాజా","status_line":"Maharastra | నాన్ డెయిరీ ప‌నీర్‌పై నిషేధం.. ఆజ్ఞ‌ల‌ను ఉల్లంఘిస్తే ఆరు నెల‌ల జైలు, రూ.1 ల‌క్ష ఫైన్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T09:30:37.343Z"},"facts":[],"events":[{"id":"event-55083","date":"2026-08-05T09:07:13.000Z","title_te":"Maharastra | నాన్ డెయిరీ ప‌నీర్‌పై నిషేధం.. ఆజ్ఞ‌ల‌ను ఉల్లంఘిస్తే ఆరు నెల‌ల జైలు, రూ.1 ల‌క్ష ఫైన్‌..!","body_te":"Maharastra | అనలాగ్ పనీర్ (Non-dairy paneer) తయారీ, విక్రయాలపై మహారాష్ట్ర ప్రభుత్వం (Maharastra Govt) నిషేధం విధించింది. ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు, రూ.లక్ష జరిమానా విధించనుంది. ఈ పనీర్ తినడంవల్ల మరణం సంభవిస్తే శిక్ష తీవ్రత పెరుగుతుందని వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/maharashtra-government-bans-non-dairy-paneer-for-one-year-2474143"}]}]}