{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maharastra-pra-bhutva-aaspa-trilo-pelina-vemtileta-r-mugguru-sis","title_te":"Maharastra: ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో పేలిన వెంటిలేట‌ర్‌.. ముగ్గురు శిశువులు మృతి","section":"తాజా","status_line":"Maharastra: ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో పేలిన వెంటిలేట‌ర్‌.. ముగ్గురు శిశువులు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T05:07:12.279Z"},"facts":[],"events":[{"id":"event-85794","date":"2026-08-24T04:02:58.000Z","title_te":"Maharastra: ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో పేలిన వెంటిలేట‌ర్‌.. ముగ్గురు శిశువులు మృతి","body_te":"Maharastra: మ‌హారాష్ట్ర‌లో దారుణం జ‌రిగింది. అమ‌రావ‌తి జిల్లాలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ముగ్గురు శిశువులు మృతిచెందారు. నియోనాట‌ల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేట‌ర్ పేల‌డంతో ఈ విషాదం చోటుచేసుకున్న‌ది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/three-newborns-die-after-ventilator-blast-triggers-fire-at-maharashtra-governmet-hospital-2492677"}]}]}