{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maheemdraa-6-seetar-elaktrik-es-yoovee-lagjaree-pheecharlato-vin","title_te":"మహీంద్రా 6 సీటర్​ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లగ్జరీ ఫీచర్లతో వినియోగదారులకు పండగే","section":"తాజా","status_line":"మహీంద్రా 6 సీటర్​ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లగ్జరీ ఫీచర్లతో వినియోగదారులకు పండగే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T02:15:56.090Z"},"facts":[],"events":[{"id":"event-82422","date":"2026-08-22T01:10:06.000Z","title_te":"మహీంద్రా 6 సీటర్​ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లగ్జరీ ఫీచర్లతో వినియోగదారులకు పండగే","body_te":"Mahindra XEV 9S.. ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా తన మార్కెట్ వ్యూహంలో భాగంగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త ఆప్షన్‌ను పరిచయం చేసింది. కస్టమర్ల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన ఫీచర్లతో కూడిన కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఈ సరికొత్త మోడల్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/mahindra-xev-9s-6-seater-electric-suv-launched-with-captain-seats-1893171.html"}]}]}