{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"maheemdraa-yoonivarsitee-semeekamdaktar-remdo-hyaakar-phyaab","title_te":"మహీంద్రా యూనివర్సిటీ సెమీకండక్టర్ రెండో హ్యాకర్ ఫ్యాబ్","section":"తాజా","status_line":"మహీంద్రా యూనివర్సిటీ సెమీకండక్టర్ రెండో హ్యాకర్ ఫ్యాబ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T15:58:53.802Z"},"facts":[],"events":[{"id":"event-70796","date":"2026-08-14T14:47:48.000Z","title_te":"మహీంద్రా యూనివర్సిటీ సెమీకండక్టర్ రెండో హ్యాకర్ ఫ్యాబ్","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్: మహీంద్రా యూనివర్సిటీ ఈరోజు భారతదేశంలో రెండో హ్యాకర్ ఫ్యాబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఐ ఐ టి బాంబేలో విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటైన హ్యాకర్ ఫ్యాబ్ తర్వాత దేశంలో రెండోది కాగా, పూర్తిగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో, విద్యార్థుల నేతృత్వంలో నడిచే తొలి ఓపెన్-సోర్స్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సదుపాయం కానుంది. ఈ కార్యక్రమం భారతదేశ సెమీకండక్టర్ లక్ష్యాలకు, అలాగే ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు యూనివర్సిటీ అందిస్తున్న సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. […] The post మహీంద్రా యూనివర్సిటీ సెమీకండక్టర్ రెండో హ్యాకర్ ఫ్యాబ్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/mahindra-university-semiconductors-second-hacker-fab/"}]}]}