{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mahemdragiri-taalooku-mistaree","title_te":"మహేంద్రగిరి తాలూకు మిస్టరీ","section":"తాజా","status_line":"మహేంద్రగిరి తాలూకు మిస్టరీ","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-22T19:38:27.969Z"},"facts":[],"events":[{"id":"event-83829","date":"2026-08-22T19:30:52.000Z","title_te":"మహేంద్రగిరి తాలూకు మిస్టరీ","body_te":"‘ఇదొక డివోషనల్‌ థ్రిల్లర్‌. ‘కాంతార’ ‘కార్తికేయ’ ‘విరూపాక్ష’ జాబితాలో చేరుతుందనే నమ్మకం ఉంది. ఇందులో నా పర్‌ఫార్మెన్స్‌ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది’ అన్నారు హీరో సుమంత్‌.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/sumanth-calls-mahendragiri-varahi-a-unique-devotional-thriller-2491380"}]}]}